భారతదేశం, ఏప్రిల్ 11 -- నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను.ఫిట్ గా ఉంటాను అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే కాదంట..! చాలామంది ఈ తేడాను గుర్తించకుండా ఒకేలా వాడుతుంటారు. చాలామందికి ఆరోగ్యంగా ఉండటం, ఫిట్‌గా ఉండటం ఒకటే అనిపిస్తుంది.. కానీ అది నిజం కాదని ప్రముఖ్య వైద్యుడు డాక్టర్ సీమా ధీర్ చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో అందం, శరీరాకృతిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై ఉండటం లేదనేది నిపుణుల మాట. ఒక వ్యక్తి జిమ్‌కు వెళ్లి కండలు పెంచినంత మాత్రాన వారు పూర్తి ఆరోగ్యవంతులు అని చెప్పలేం. అలాగే ఒక వ్యక్తి సన్నగా ఉన్నంత మాత్రాన వారు అన్-ఫిట్ అని కూడా అనలేం. అసలు 'హెల్త్' అంటే ఏమిటి,,,? 'ఫిట్‌నెస్' అంటే ఏమిటి.? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్గావ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీమా ధీర్ వివరించారు.

డాక్టర్ ...