Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి కారణాలు ఇవే.. సీఎస్ఆర్ గురించి తెలియాల్సిందే
భారతదేశం, ఏప్రిల్ 24 -- నేటి కాలంలో ఆసుపత్రి ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు తన జీవితకాల పొదుపును ఒక్క సర్జరీతో కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో 'హెల్త్ ఇన్సూరెన్స్' (ఆరోగ్య బీమా) ఒక వరప్రసాదంలా కనిపిస్తుంది. కానీ, పాలసీ ఉన్న ప్రతి ఒక్కరికీ క్లెయిమ్ వస్తుందన్న గ్యారెంటీ లేదు. భారతదేశంలో చాలా మంది పాలసీదారులు క్లెయిమ్ సెటిల్మెంట్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ ఫారమ్‌ను ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు తిరస్కరిస్తాయి? పాలసీ కొనే ముందు మనం గమనించాల్సిన కీలక అంశాలేమిటో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది పాలసీ డాక్యుమెంట్లను సరిగ్గా చదవకుండా సంతకాలు చేస్తారు. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ఇవే ప్రధాన కారణాలు:
ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తన వద్దకు వచ్చిన క్లెయిమ్‌లలో ఎన్నింటిని పరిష్కరించిందో తెలిపే శాతమే CSR. ఉదాహరణకు, ఒక కంపెనీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.