Harudu Review: హరుడు రివ్యూ- దశాబ్దం తర్వాత హీరో వెంకట్ రీ ఎంట్రీ మూవీ- పోలీస్ డ్రామా మెప్పించిందా?
భారతదేశం, మే 15 -- Harudu Review Telugu And Rating: ఒకప్పుడు శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి', 'అన్నయ్య' 'ఆనందం' 'శివరామరాజు' వంటి హిట్ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో వెంకట్. ఇటీవల పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో నటించిన వెంకట్ హీరోగా దశాబ్దకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా హరుడు.
తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన హరుడు సినిమాలో వెంకట్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహించిన హరుడు ఇవాళ (మే 15) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి హరుడు రివ్యూలో చూద్దాం.
టైటిల్: హరుడు
నటీనటులు: వెంకట్, హెబ్బా పటేల్, నటాషా సింగ్, సలోని, వేద్విక సోనీ, సుమన్, అలీ తదితరులు
దర్శకత్వం: రాజ్ తాళ్లూరి
సంగీతం: మణిజెన్నా
సినిమాటోగ్రఫీ: ఆనంద్ మరుకుర్తి
ఎడిటింగ్: ఉప్పు మారుతి
నిర్మాతలు: డిక్కల లక్ష్మణరావ్, ప్రవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.