Harshvardhan Rane Car Gift: తెలుగు హీరోకు మూడున్నర కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత.. ఎందుకంటే?
భారతదేశం, నవంబర్ 16 -- Harshvardhan Rane 3.5 Cr Car Gifted By Deepak Mukut: తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్షవర్ధన్ రాణేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా 'సనమ్ తేరీ కసమ్' నిర్మాత దీపక్ ముకుట్ తన హీరోకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
భారత మార్కెట్లో రూ.3.5 కోట్లకు పైగా విలువ చేసే సరికొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా' (Land Rover Defender Octa) లగ్జరీ కారును హర్షవర్ధన్‌కు బహుమతిగా అందించారు. కారు తాళాలు అందిస్తున్న ఫోటోను హర్షవర్ధన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'తకిట తకిట', 'అవును', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి తెలుగు చిత్రాలతో మన ప్రేక్షకులకు సుపరిచితుడైన హర్షవర్ధన్ రాణే ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.