భారతదేశం, మార్చి 19 -- ఉగాది అంటే నూతన శకానికి నాంది. కొత్త సంవత్సరం రాక ప్రతిఒక్కరిలో ఆశ, నూతన శక్తి, శ్రేయస్సు అనే భావనలను నింపుతుంది. ఉగాది అనేది 'యుగ' (కాలం), 'ఆది' (ప్రారంభం) అనే సంస్కృత పదాల కలయిక. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, ఈ రోజును బ్రహ్మ ప్రారంభించాడు. ఇలాంటి గొప్ప పండుగ రోజున మీ ప్రియమైనవారికి కచ్చితంగా విషెస్ పంపాలి. మీకోసం కొన్ని విషెస్ ఇక్కడ ఉన్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....