Happy Raj OTT Release Date: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, ఏప్రిల్ 22 -- Happy Raj OTT Release Date: మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హ్యాపీ రాజ్' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
సంగీత దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'హ్యాపీ రాజ్'. తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా గత నెల మార్చి 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.
ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్‌ను దర్శకుడు మరియ రాజా ఇళంచెళియన్ అద్భుతంగా తెరకెక్కించారనే ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.