Happy Journey Teaser: ప్యారిస్ వెకేషన్లో అన్నపూర్ణమ్మ, ఆమనిల అల్టిమేట్ రచ్చ.. హ్యాపీ జర్నీ టీజర్ ఔట్.. ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 28 -- Happy Journey Teaser: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కేవలం హీరోల చుట్టూనే కాకుండా.. వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్యత కలిగిన స్టోరీలకు క్రేజ్ బాగా పెరుగుతోంది. అదే బాటలో సరికొత్త వినోదాత్మక, హృదయాలకు హత్తుకునే కథాంశంతో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హ్యాపీ జర్నీ'. ఈ మూవీ టీజర్ ఇవాళ (జూన్ 28) రిలీజైంది.
అభిరామ్ పిల్లా దర్శకత్వంలో కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'హ్యాపీ జర్నీ' తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతలు బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది.
హ్యాపీ జర్నీ సినిమా కథాంశం మొత్తం వేర్వేరు తరాలకు చెందిన, భిన్నమైన ఆలోచనలు ఉన్న కొందరు మహిళల చుట్టూ తిరుగుతుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.