భారతదేశం, సెప్టెంబర్ 18 -- Happy Journey Movie Review And Rating In Telugu:

టైటిల్: హ్యాపీ జర్నీ

నటీనటులు: పాయల్ రాధాకృష్ణ, ఆమని, అన్నపూర్ణమ్మ, సునైనా బాదం, ఝాన్సీ, జినీషా అలిశెట్టి, రూప శ్రీనివాస్, వంశీధర్ గౌడ్, రవి శివతేజ తదితరులు

దర్శకత్వం: అభిరామ్ నాయుడు

సంగీతం: శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ: సుబ్రమణియన్ మణికందన్

ఎడిటింగ్: చోటా కే ప్రసాద్

నిర్మాత: బాలాజి గుట్ట

విడుదల తేది: సెప్టెంబర్ 18, 2026

మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే కథలతో వినోదాన్ని పంచే కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. విభిన్న మనస్తత్వాలు ఉన్న కొందరు మహిళలు ఒకే చోట చేరి విహారయాత్రకు వెళ్తే ఎలాంటి సందడి నెలకొంటుందో చూపే కథాంశంతో ఓ తెలుగు సినిమా వచ్చేసింది.

అదే హ్యాపీ జర్నీ. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, హీరోయిన్, ఇల్...