భారతదేశం, ఏప్రిల్ 18 -- అక్షయ అనే పదానికి శాశ్వతమైన లేదా తరగని అని అర్థం. ఈ రోజున చేసే ఏ మతపరమైన ఆచారాలు లేదా దానధర్మాలు అయినా శాశ్వత ప్రయోజనాలను అందిస్తాయని నమ్ముతారు. హిందూమతంలో అక్షయ తృతీయకు అపారమైన ప్రాముఖ్యత ఉంది.
అక్షయ తృతీయను సాధారణంగా బంగారం కొనడం, దానాలు చేయడం లేదా కొత్త ప్రయాణాలు ప్రారంభించడం ద్వారా జరుపుకొంటారు. శాస్త్రాల ప్రకారం, అక్షయ తృతీయ రోజున విలువైన వస్తువులు కొనడం, ప్రార్థనలు చేయడం శ్రేయస్సు, సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున మీ ప్రియమైన వారికి పంపడానికి ఇక్కడ కొన్ని విషెస్ ఉన్నాయి.
శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః ||"
ఈ మంత్రం మీ ఇంట నిత్యం ప్రతిధ్వనించాలని, ఆ మహాలక్ష్మి కటాక్షంతో మీ సిరిసంపదలు అక్షయంగా పెరగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు!
ధనధాన్య సమృద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.