Hanuman Ansh Trailer Telugu: 2 కోట్ల బడ్జెట్, 420 కోట్ల కలెక్షన్స్- ఇవాళ విడుదలైన హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్
భారతదేశం, అక్టోబర్ 5 -- Hanuman Ansh Trailer Telugu Released Today: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భారీ విజయాలు సాధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ టాలీవుడ్ ప్రేక్షకులకు మరో అద్భుత చిత్రాన్ని పరిచయం చేయడానికి సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించిన ఆధ్యాత్మిక డ్రామా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్ను తీసుకురానుంది.
అక్టోబర్ 9న హనుమాన్ అంశ్ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈ దైవిక అనుభూతిని అందించబోతోంది.
అంతేకాకుండా తాజాగా ఇవాళ (అక్టోబర్ 5) హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బాబా సన్యాసిగా మారిన విధానం, బ్రిట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.