Hanuman 2 Vs Jai Hanuman: హనుమాన్ ఫ్రాంఛైజీలో భారీ ట్విస్ట్.. ప్రశాంత్ వర్మకు షాక్ ఇస్తూ వైష్ణవ్ తేజ్‌తో హనుమాన్ 2!
భారతదేశం, నవంబర్ 21 -- Hanuman 2 Vs Jai Hanuman: ఒకే సినిమాకు ఒకే భాషలో రెండు వేర్వేరు సీక్వెల్స్ రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకు ఒకే డైరెక్టర్ సీక్వెల్ తీస్తాడు. కానీ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'హనుమాన్' విషయంలో మాత్రం ఊహించనిది జరుగుతోంది. ఈ చిత్రానికి రెండు వేర్వేరు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.
ఉప్పెన సినిమాతో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ ఇవాళ (నవంబర్ 21) ఓ సినిమాను ప్రకటించింది. ఆ సినిమా పేరు 'హనుమాన్ 2' కావడమే ఇక్కడ సంచలనం రేపుతోంది. 'హనుమాన్ 2- ది రైజ్ ఆఫ్ వానరాస్' పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి వీఐ ఆనంద్ డైరెక్టర్. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూసర్లు.
ఇదే ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ గతంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాను తీసి హిట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.