Hansika Motwani: క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. నాకైతే తెలియదు.. టాలెంట్ ఉన్న వాళ్లకు ఇలాంటివి జరగవు: హన్సిక కామెంట్స్ వివాదం
భారతదేశం, ఏప్రిల్ 20 -- Hansika Motwani: దేశముదురు సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హన్సిక మోత్వానీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూ కారణంగా వార్తల్లో నిలిచింది. వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన విషయాల వరకు హన్సిక ఏది చేసినా అది చర్చనీయాంశంగానే మారుతోంది. సోహైల్ ఖతూరియాతో వివాహం, ఆ తర్వాత విడాకుల ప్రకటనతో అభిమానులను షాక్‌కు గురిచేసిన ఈ నటి.. తాజాగా గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణం 'కాస్టింగ్ కౌచ్'పై స్పందించింది. అయితే ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడింది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. "మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడం వల్ల ఇలాంటి చేదు అనుభవాల నుంచి తప్పించుకున్నారా?" అని అడిగిన ప్రశ్నకు హన్సిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.