భారతదేశం, ఫిబ్రవరి 17 -- మార్చి 16 నుంచి తెలంగాణలో పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉండనున్నాయి. ఒంటి పూట బడులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. లక్షలాది మంది విద్యార్థులకు మార్చి 16 నుండి ఉదయం పాఠశాల గంట మోగనుంది. ఆ రోజు నుంచి పాఠశాలల్లో ఒంటి పూట బడి అమల్లోకి వస్తుంది. మార్చి 15 ఆదివారం కావడంతో హాఫ్ డే స్కూల్ షెడ్యూల్ మార్చి 16 నుండి ప్రారంభమవుతుంది.
పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం 12.30 గంటలకు అందిస్తారు.
అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి ఎందుకంటే పరీక్షలు ఉదయం సెషన్లో జరుగుతాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగా మధ్యాహ్న భో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.