భారతదేశం, అక్టోబర్ 23 -- Haiku Movie Review And Rating In Telugu:

టైటిల్: హైకూ

నటీనటులు: శ్రీదేవి అపల్ల, ఏగన్, పెమీనా జార్జ్, మైమ్ గోపి, ఇందుమతి మణికందన్, అధిర్చి అరుణ్, సుబ్రమణ్య సేతు తదితరులు

దర్శకత్వం: యువరాజ్ చిన్నస్వామి

సంగీతం: సిద్దూ కుమార్,

సినిమాటోగ్రఫి: పియూష్ గురుస్వామి

ఎడిటింగ్: శకత్తి ప్రణేష్ పీ

నిర్మాతలు: డాక్టర్ అరుళానంధు, మ్యాథ్యూ అరుళానంధు

బ్యానర్: విజన్ సినిమా హౌస్

విడుదల తేది: 23 అక్టోబర్ 2026

సినిమా రంగంలో ప్రేమకథలకు కొదవలేదు. అయితే, బ్రేకప్ తర్వాత ఒక మనిషి ఆలోచనా విధానంలో వచ్చే మార్పులను, మానసిక పరిపక్వతను స్పృశిస్తూ సినిమాలు రావడం అరుదు. 'కోళిపణ్ణై చెల్లదురై' సినిమాలో పల్లెటూరి యువకుడిగా అలరించిన నటుడు ఏగన్.. ఈసారి సరికొత్త గ్లామరస్ లుక్‌తో హీరోగా చేసిన సినిమా 'హైకూ'.

కోర్ట్ మూవీ ఫేమ్ శ్రీదేవి అపల్ల హీరోయిన...