HAIKU OTT Rights: అందమైన కవితల కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళ సినిమా హైకూ టీజర్- ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Haiku Teaser Released And OTT Rights: విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా 'హైకూ'. ఈ సినిమా టీజర్‌ను తమిళ రొమాంటిక్ హీరో హరీష్ కల్యాణ్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, యూత్‌ఫుల్ ట్రీట్మెంట్, పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది.
ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు. వావ్ అనిపించే ఫ్రేమ్స్, ఆహ్లాదకరమైన సన్నివేశాలు, లవ్ ఎమోషన్స్‌తో నిండిన హైకూ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
నేటి ట్రెండ్‌కు తగ్గ కథ, కథనం, బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో పాటు మనసును హత్తుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసేలా 'హైకూ' టీజర్‌ను రూపొందించారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈ అందమైన రంగుల ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.