భారతదేశం, మార్చి 20 -- హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో 'హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ విభాగాన్ని గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ ప్రారంభించారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో, పటిష్టమైన యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎన్.రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య, సబ్-ఇన్స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఆహార కల్తీ లేదా అసురక్షిత ఆహార పదార్థాల గురించి సమాచారం అందించడానికి ప్రజల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పౌరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.