H-1B Visa : ఐబీఎంలో హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్షిప్ కట్.. ఉద్యోగులకు బిగ్ షాక్!
భారతదేశం, నవంబర్ 28 -- టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా పోస్టులకు అమెరికా వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసే నిర్ణయం తీసుకుంది! సంస్థలో అతిపెద్ద విభాగమైన ఐబీఎం కన్సల్టింగ్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. దీనితో ప్రభావిత ఉద్యోగులు అమెరికా బయట ఉన్న పోస్టులనైనా అంగీకరించాలి లేదా కంపెనీ నుంచి వైదొలగాలి!
ఈ కన్సల్టింగ్ విభాగంలో 1,50,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.
మేనేజర్లతో పంచుకున్న అంతర్గత పత్రాన్ని ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఈ విషయాన్ని తొలుత వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అమెరికా ఇమిగ్రేషన్ విధానాలపై అనిశ్చితి పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం బయటకు వచ్చింది.
ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన హెచ్-1బీ వీసా హోల్డర్లకు నిర్ణయం తీసుకునేందుకు కేవలం మూడు వారాల గడువు ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.