H-1B వీసాదారులకు ట్రంప్ షాక్: ఏకంగా $1,03,265 ఫీజుకు యోచన
భారతదేశం, ఆగస్టు 24 -- హెచ్-1బి (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. కొత్తగా జారీ చేసే హెచ్-1బి వీసాలపై ఏకంగా $1,03,265 (సుమారు రూ. 87 లక్షలకు పైగా) ఫీజును శాశ్వతం చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదనలు విడుదల చేసింది.
గత ఏడాది ఒక తాత్కాలిక ఉత్తర్వు ద్వారా ట్రంప్ ఈ విధానాన్ని తీసుకురాగా, ఫెడరల్ న్యాయస్థానం దాన్ని నిలిపివేసింది. తాజాగా నిబంధనల రూపంలో DHS ఈ ఫీజును అమల్లోకి తెచ్చేందుకు 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2026 చివరి నాటికి ఈ నూతన ఫీజు విధానం ఖరారయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక హెచ్-1బి వీసా దరఖాస్తు కోసం అమెరికా కంపెనీలు సగటున $2,000 నుంచి $5,000 వరకు మాత్రమే ప్రభుత్వ రుసుము చెల్లిస్తు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.