H-1B వీసా: చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారతదేశం, మే 14 -- భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 'అమెరికా కల' అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని అమెరికాకు చెందిన ఓ సీనియర్ సెనేటర్ రాజకీయ వివాదంలోకి లాగారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్, H-1B వీసా విధానాన్ని విమర్శిస్తూ చిలుకూరు ఆలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
H-1B వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికన్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎరిక్ ష్మిత్ ఆరోపించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్‌లు చేస్తూ.. గ్లోబల్ స్థాయిలో ఒక 'వీసా కార్టెల్' నడుస్తోందని పేర్కొన్నారు. ఇందులో టెక్ కంపెనీలు, రిక్రూట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.