H-1B, L-1 వీసా రెన్యువల్ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం: ఐటీ ఉద్యోగులకు ట్రంప్ షాక్
భారతదేశం, ఆగస్టు 5 -- అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు నిరాశ కలిగించే వార్త. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాల పొడిగింపు (Extension of Stay) ప్రక్రియను మరింత ఖరీదైనదిగా మార్చేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అమెరికాలోని పెద్ద కంపెనీలు విదేశీ నైపుణ్య ఉద్యోగులపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా ఈ అదనపు సర్ఛార్జ్ నిబంధనను విస్తరించేందుకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ప్రతిపాదించింది.
ప్రతిపాదిత కొత్త నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన కంపెనీలు చేసే ప్రతి హెచ్-1బీ వీసా ఎక్స్‌టెన్షన్ దరఖాస్తుకు అదనంగా $4,000 (దాదాపు Rs.3.35 లక్షలకు పైగా), ఎల్-1 వీసా ఎక్స్‌టెన్షన్‌కు $4,500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి వర్తిస్తుంది: అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 శాతానికి పైగా హెచ్-1బీ లేద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.