భారతదేశం, ఏప్రిల్ 10 -- Gut Health Improve Foods : ఆరోగ్యంగా ఉండేదుంకు పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు కేవలం ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే అందవు. పోషకాలు రక్తంలోకి సరిగ్గా శోషించబడాలి . దీనినే 'బయోఅవైలబిలిటీ' అంటారు.
ఇదే విషయంపై ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వాత్స్య పలు వివరాలను సోషల్ మీడియాలో(ఇన్ స్టా గ్రామ్) పోస్ట్ చేశారు. శరీర శక్తితో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మూడు అద్భుతమైన ఆహారాలను సూచించారు. ఈ ఆహారాలు తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తితో పాటు రోగనిరోధక శక్తి పెంచేందుకు సహాయపడుతాయని పేర్కొన్నారు.
శాఖాహారులకు ఐరన్ అందించే ప్రధాన వనరులు ఆకుకూరలు, పప్పు ధాన్యాలు అని చెప్పొచ్చు. ఉదాహరణకు.. 100 గ్రాముల బచ్చలికూరలో మనక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.