భారతదేశం, ఏప్రిల్ 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యంను స్కూల్‌లో బాలు డ్రాప్ చేస్తాడు. మరోవైపు అదే స్కూల్‌కు చింటును తీసుకెళ్తుంది రోహిణి. ఆ స్కూల్‌లో తనంటే అందరికి ఇష్టమని తల్లికి చింటు చెబుతాడు. తన ఫ్రెండ్ బర్తే డ్. వాళ్ల ఇంటికి రమ్మన్నాడు. వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వస్తారని చింటు అంటే.. రోహిణి వద్దంటుంది.

నేను ఎందుకు వెళ్లకూడదని చింటు అంటే.. వెళ్లకూడదు అంతే. నేను చెప్పింది వినమని రోహిణి అంటుంది. అయినా చింటు వినడు. తల్లిని బతిమిలాడుతాడు. ఇలా చేస్తే నిన్ను మళ్లీ ఊళ్లో పెడతాను. నిన్ను కలవడానికి మళ్లీ రాను అని రోహిణి అనేసరికి చింటు డల్ అయి సైలెంట్‌గా ఉండిపోతాడు. మరోవైపు స్కూల్‌లో సత్యంను డ్రాప్ చేసిన బాలు జాబ్ చేస్తానని చెప్పేసి అని గోల చేస్తాడు.

సత్యం వినడు. బాలు...