భారతదేశం, ఏప్రిల్ 30 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, రోహిణి 5 కోట్ల విల్లాను కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తారు. అంతా తుమ్ముతుంటారు. కాసేపు ఆగి వెళ్లమని మీనా చెబుతుంది. ఇవాళే అడ్వాన్స్ ఇవ్వాల. ఇంకో రోజు పెట్టుకోండని సత్యం అంటాడు. ప్రభావతి కూడా అదే అంటుంది.

ఇలాంటివి ఎక్కువ పట్టించుకోకూడదు. ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇక్కడున్న వాళ్లకు మనం కొనడం మింగుడు పడటం లేదు. మనం వెళ్దామని రోహిణి అంటుంది. దాంతో ఇవాళే ఇస్తామని మాటిచ్చామని, వెళ్లకుంటే మాట పోతుందని మనోజ్ అనేసి వెళ్తారు. వీళ్లకు మంచి చెప్పిన వినేలాలేరు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడ్డాకే తెలుస్తుందని బాలు అంటాడు.

విల్లాలోకి మనోజ్ వెళ్తాడు. గడప తాకి కిందపడబోయి ఆగుతాడు. విల్లా ఫేక్ ఓనర్స్‌ను మనోజ్...