Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం ఫ్యామిలీతో యాడ్ షూట్- 2 లక్షలు ఎగ్గొట్టిన మనోజ్- నిజం బయటపెట్టిన డైరెక్టర్
భారతదేశం, ఏప్రిల్ 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్‌కు ఆర్డర్స్ కావాలంటూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఇంతలో రోహిణి వస్తుంది. అప్పుడే మనోజ్‌కు ముంబై ముఖేష్ కాల్ చేసి ప్రొడక్ట్స్ అన్ని రెడీ అయ్యాయి. రేపటి నుంచి డిస్పాచ్ చేస్తాను, షో రూమ్ పబ్లిసిటీ గ్రాండ్‌గా ఉండాలి. బడ్జెట్ అంతా నేను భరిస్తాను. ఓనర్స్ తమ బ్రాండ్స్‌కు ప్రమోట్ చేసుకుంటున్నారు. మీ ఫ్యామిలీతోనే ప్రమోషన్ చేయిద్దామని ముఖేష్ అంటాడు.
మీ ఫ్యామిలీలో బాలు ఎక్స్‌ప్రెషన్స్ చాలా నాచురల్‌గా ఉంటాయి, తన వైఫ్ కూడా చాలా డీసెంట్‌గా ఉంటారు. మీ మదర్, ఫాదర్, బ్రదర్ అందరు బాగా ఇంపాక్ట్ చేస్తారు. ప్రతి జంటకు రూ. 50 వేలు రెమ్యూనరేషన్ ఇస్తాం. మీరు ఓకే అంటే రేపే ఏజెన్సీ వాళ్లు వచ్చి మాట్లాడుతారు అని ముఖేష్ అంటాడు. రోహిణి ఒప్పుకోమంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.