Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం కన్నీళ్లకు కరిగిన అరుణ్- మనోజ్ ప్రేమకు లేడి పోలీస్ ఫిదా- కుమిలిపోయిన మనోజ్
భారతదేశం, ఆగస్టు 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్ న్యూసెన్స్ చేయడంతో ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు పోలీసులు. దాంతో మణికంఠ తలపట్టుకుంటాడు.
మరోవైపు రోహిణిని అన్నం తినమని విద్య అంటుంది. నాకు వద్దని రోహిణి అంటుంది. ఖాళీ కడుపుతో యుద్ధాలు గెలవలేవు అని విద్య అంటే.. మనోజ్ తిన్నాడో లేదో అని రోహిణి అంటుంది. ఎప్పుడో తిని ఉంటాడని విద్య అంటుంది. మనోజ్‌కు ఫోన్ చేయమని విద్య అంటే.. తనే చేయాలని, తనకు ప్రేమ ఉంటే తనే వెతుక్కుంటూ వస్తాడని రోహిణి అంటుంది.
ఈ ఇగో ప్రేమలతో పని జరగదని విద్య అంటుంది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏమవుతుంది, దూరమయ్యాకా కాల్ చేసుంటే బాగుండనిపిస్తుందని విద్య అంటుంది. నేను మనోజ్‌ను నిజంగానే ప్రేమించాను. ఏది ఏమైనా మనోజ్‌ను మాత్రం దూరం చేసుకోనని రోహిణి అంటుంది. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.