Gunde Ninda Gudi Gantalu Today Episode: శోభన ఇచ్చిన చెక్‌పై 50 కోట్లు రాసిన బాలు- గుడిలో 2 జంటల బాధలు- ప్రభావతి పంచాయతీ
భారతదేశం, జూలై 14 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సత్యం ఇంటికి వచ్చిన శ్రుతి తల్లి శోభన గొడవ చేస్తుంది. అందరికి డబ్బు పిచ్చి పట్టిందని, అందుకే తన కూతురితో పని చేయిస్తున్నారని, బ్లాంక్ చెక్ ఇస్తుంది శోభన.
మీనా పూల డెకరేషన్, నేను పార్లర్, వీలైనప్పుడు ఫర్నిచర్ షాప్ చూసుకుంటున్నా. అలా సంపాదించమని మాకు ఎవరు చెప్పలేదని రోహిణి అంటుంది. నువ్వు చేసే పని డిగ్నిటీని తెస్తుంది. పూలమ్మేవాళ్లు, డ్రైవర్లు వీళ్లతో నా కూతురుని పోల్చుకోలేను అని శోభన అంటుంది.
ఏమ్మా పూలమ్మడం నేరమా పాపమా అని మీనా అంటుంది. మీ ఆయన అక్రమంగా సంపాదించిన సంపాదన చూసి చాలా గర్వంగా ఉన్నట్లుంది. శ్రుతి, రవి కూడా నిజాయితీగా సంపాదిస్తున్నారు. మీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని బాలు అంటుంది. నిజంగా మీరు డబ్బు కోసం పని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.