Gunde Ninda Gudi Gantalu Today Episode: విల్లా విజయ్ అరెస్ట్-బాలు మీనాపై నిందలు- రోహిణికి ప్రభావతి సపోర్ట్-శ్రుతి తిట్లు
భారతదేశం, అక్టోబర్ 13 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మురళితో విల్లా చూసేందుకు వెళ్తాడు బాలు. మీనా, విద్య వస్తారు. మీనాను చూసి మురళి, విద్యను చూసి బాలు ఇద్దరు షాక్ అవుతారు. మీనా కూడా ఆశ్చర్యపోతుంది. నలుగురు నువ్వా మీరు అనుకుంటారు.
ఏంటీ తమ్ముడు.. నా దగ్గర సలహాలు అడిగి.. నా భార్యకే లైన్ వేశావ్. ఇప్పుడు నా అన్న భార్య ఫ్రెండ్ ఈ పిల్ల ఫ్రాడ్ కోసం సలహాలు అడిగి సెట్ చేసుకున్నావా. ఈ పిల్లా ఫ్రాడ్ ఎలా పరిచయం అని బాలు అంటాడు. రోహిణి చేసిన తప్పులకు విద్యను అనడం కరెక్ట్ కాదండి అని మీనా అంటుంది. మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా అని విద్య అడుగుతుంది.
నా దగ్గర సలహాలు అడిగి నా కొంపే ముంచబోయాడని. చాలా పెద్ద రహస్యం ఉంది. చెబితే ఇక్కడే లాగిపెట్టి కొట్టి వెళ్లిపోతావ్ అని బాలు అంటాడు. అంత పెద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.