Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి మరో దొంగ స్కెచ్- బాలు జైలు ఫ్రెండ్ ఎంట్రీ- బాలుకు తొడిపాశం పెట్టిన మీనా
భారతదేశం, ఆగస్టు 20 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నీ భార్య వల్లే నువ్వు బాగుపడ్డావ్. ఆవిడ షాప్‌లో ఉంటేనే నీకు కస్టమర్స్ వస్తారని మణికంఠ అంటే.. తన గురించి ఇలా చెప్పడానికి ఎంత తీసుకున్నావ్ అని మనోజ్ అంటాడు.
అమ్ముడు పోవడం నాకు అలవాటు లేదని మణికంఠ అంటాడు. ఇంతలో రోహిణి వస్తుంది. అబ్బా తలచుకోగానే వచ్చారు. 100 ఏళ్లు బతుకుతారు అని మణికంఠ అంటాడు. ఎవరిని ముంచడానికి అని మనోజ్ అంటాడు. మీ ఆవిడను పెట్టుకో కస్టమర్స్ వస్తారు. నాకో స్టూల్ కావాలి. చూశావా మీ ఆవిడ రాగానే ఫ్రెండ్‌ని కాస్తా కస్టమర్‌గా మారానాని, వెళ్తానని మణికంఠ అంటాడు.
రోహిణిని పట్టించుకోకుండా వెళ్తాడు మనోజ్. ఓ కస్టమర్ వస్తే ఏం కావాలని మనోజ్ అడుగుతాడు. చెబుతాను లిస్ట్ రాసుకోమని అతను అంటే.. మనోజ్ రాసుకుంటాడు. వాటిని ఎక్స్పోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.