Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి అరచేతిలో హారతి కర్పూరం- మీనా 5 లక్షల డిపాజిట్‌పై చింతామణి కన్ను- దొంగతనం!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్‌కు జ్వరం వచ్చింది కిచెన్‌లో రాగి జావ చేస్తున్న రోహిణిని నంగనాచి అంటూ తిడుతూ బయటకు లాక్కెళ్తుంది ప్రభావతి. మీనా అడ్డుపడితే మధ్యలో కలగజేసుకోవద్దని తిడుతుంది అత్త.
బాలు, రవి వాళ్లు వచ్చి ఇది ఆడాళ్ల విషయం మధ్యలో కలగజేసుకోవద్దని ప్రభావతి అంటుంది. ఇది నా భర్త విషయం. మీరెందుకు కలగజేసుకుంటున్నారు అని రివర్స్ అవుతుంది రోహిణి. ఒక్కటి కొట్టబోయిన ప్రభావతి ఆగి.. నీ భర్త.. నేను లేకుండా నీకు భర్త ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడే. మళ్లీ వాడిని నీ గుప్పిట్లోకి తెచ్చుకుందామనుకుంటున్నావా అని ప్రభావతి అంటుంది.
మరి ఇంత కఠినంగా ఎందుకుంటున్నారని శ్రుతి అంటుంది. ఏయ్.. నీకు పెద్ద చిన్నా అనే గౌరవం లేదా. ప్రతిదానికి నోరు లేస్తుంది. ఇంట్లో ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.