భారతదేశం, ఆగస్టు 13 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి తప్పించుకునేందుకు మరో కట్టుకథ చెబుతుంది. మలేషియా నుంచి వచ్చిన నేను మనోజ్‌ను చూసి ప్రేమించానని, కామాక్షి పిన్ని ఇంట్లో అత్తయ్య డబ్బున్న వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటుందని తెలిసిందని, అందుకే మలేషియాలో నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పానని రోహిణి అంటుంది.

పెళ్లయిన తర్వాత ఎందుకు నిజం చెప్పలేదని సత్యం అంటే.. కాపురం నిలబెట్టుకోవాలని చెప్పాని, డబ్బు కోసం అత్తయ్య ఫోర్స్ చేసేసరికి ఇదంతా చేయాల్సి వచ్చిందని రోహిణి అంటుంది. దాంతో వెళ్లి రోహిణిని మరోసారి కొడుతుంది ప్రభావతి. ఆరోజు తండ్రి చనిపోయాడని కళ్లు తిరిగి పడిపోయావ్ చూడు అందుకు అని కొడుతుంది ప్రభావతి.

మరి నీ తండ్రి బతికు ఉన్నాడా లేడా అని ప్రభావతి అంటుంది. నేను కూ...