భారతదేశం, నవంబర్ 5 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యం దగ్గరికి వెళ్లిన ప్రభావతి నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది. విచిత్రంగా లేదు. నువ్వు కూడా మాలాగే మోసపోయావు. కొడుకు కోసం రెండున్నర లక్షలకు సంతకం పెట్టడం తప్పు కాదు. కానీ, అందరికి సంబంధించిన ఆస్తిని వాడు అలా చేయడం మాత్రం తప్పు అని సత్యం అంటాడు.

అందరిముందు ఒప్పుకోలేదు కానీ వాడు అలా కావడానికి మాత్రం నేనేనండి కారణం. వాడిని అతిప్రేమతో గారాబంగా పెంచి తప్పు చేశానండి. అందుకే వాడు ఇంత జరిగిన చాలా తేలిగ్గా చేతులెత్తేశాడు. మీ దగ్గర నా తప్పు ఒప్పుకోకపోతే ఆత్మవంచనే అవుతుందండి అని ప్రభావతి మనోజ్ విషయంలో పశ్చాత్తాపపడుతుంది. వారి మాటలు బాలు వింటుంటాడు.

ఎలాగో అప్పు కట్టి ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రభావతి అంటే.. ఎలా.. 50 లక్షలు, కోర్టు...