Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి ప్రభావతి గ్రీన్ సిగ్నల్- అయినా బాలుపై నిందలు- అరుణ్‌కు షాకిచ్చిన తల్లి
భారతదేశం, ఆగస్టు 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాత్రిపూట పార్లరమ్మను రోస్ట్ చేసుకుంటుందని, కాల్చుకుని తింటుందని బాలు అంటాడు. అత్తయ్య శిక్షిస్తున్నట్లు లేదు కక్ష్య తీసుకుంటునట్లు ఉందని మీనా అంటుంది.
మా అమ్మ అంతే వెంటనే కక్షావతి అవుతుంది. రాక్షస అత్త అవార్డ్ కూడా ఇస్తారు అని మనోజ్ పైనా పడుకుంటే బెడ్ మీద పడుకోమని, రోహిణిని కింద పడుకోమ్మని చెప్పిందని బాలుఅంటాడు. ఇంతలో మీనాకు విద్య కాల్ చేసి అరుణ్ లవ్ ప్రపోజ్ చేసింది చెబుతుంది. మంచి రోజు పెళ్లి చేసుకోండని. ఒక్కసారి ప్రేమ ఒప్పుకున్నాకా అనుమానాలు ఉండకూడదు అని మీనా అంటుంది.
త్వరలో శుభవార్తతో కాల్ చేస్తానని విద్య చెబుతుంది. విద్యకు చెప్పినదాని గురించి సూపర్ అంటాడు బాలు. నువ్వు విద్యకు సలహాలు ఇవ్వొచ్చు కానీ నేను మురళికి ఇవ్వకూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.