భారతదేశం, మే 8 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్ రెండోసారి 40 లక్షలు తీసుకున్నాడని తెలుసు అని బాలు అంటే రోహిణి సాక్ష్యం అడుగుతుంది. సాక్షి కూడా వస్తారని బాలు చెబుతాడు. కల్పనను బాలు పిలుస్తాడు. కల్పన వస్తుంది. కల్పనను చూసి మనోజ్, రోహిణి షాక్ అయిపోతారు. ఇద్దరి మొహాలు చూసుకుని దొరికిపోయామనకుంటారు.
ఆరోజు సాక్షి సంతకం పెట్టింది బాలు గాడా అని మనోజ్ మనసులో అనుకుంటాడు. సత్యం, ప్రభావతికి కల్పన సారీ చెబుతుంది. నేను మీ అబ్బాయిని మోసం చేసింది, 40 లక్షలు ఎత్తుకెళ్లింది నిజమే అని కల్పన అంటుంది. అంత సులువుగా ఎలా చెబుతున్నావమ్మా. నేను జీవితాంతం కష్టపడిన డబ్బు అది. కాస్తా జాలి, దయ లేకుండా తీసుకెళ్లావమ్మా అని సత్యం అంటాడు. సారీ చెబుతుంది కల్పన.
చేసిందంతా చేసి సిగ్గు లేకుండా వచ్చి చెబుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.