Gunde Ninda Gudi Gantalu Today Episode: భర్తకు మహేశ్వరిని ఎరగా వేసిన రోహిణి- బాలుకు చింతామణి లెటర్- సత్యం ఉంగరం తాకట్టు
భారతదేశం, నవంబర్ 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుమతి హాస్పిటల్‌కు వెళ్తుంది. అరుణ్ చూస్తుండగానే బాలు, మీనా ఉండటం వల్ల పట్టించుకోకుండా ఆటోలో సుమతి వెళ్తుంది. బాలు, మీనా వెళ్లిపోతారు.
మరోవైపు రోహిణి తన ఫ్రెండ్ మహేశ్ అంటూ మహేశ్వరిని కలుస్తుంది. హగ్ చేసుకుంటుంది. నా జెండర్ మార్చేసి మహేశ్.. మహేశ్ అని చంపేస్తున్నావ్. నీ వల్ల నా పేరు మహేశ్వరి అనే మర్చిపోయాను. ఏమైంది. దేనికి ఇదంతా అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. నా కాపురం కోసం. మనోజ్‌ను దగ్గరికి మా అత్త రానివ్వట్లేదు. నేను మార్చాల్సింది అత్తను కాదు మనోజ్‌ను. అందుకే మనోజ్ పొసెసివ్‌నెస్‌ని అడ్డంపెట్టుకుని దారి తప్పుతున్నట్లు నాటకం ఆడుతున్నాను అని రోహిణి అంటుంది.
ఏ మగాడు ఇంకో మగాడితో తన భార్య ప్రేమగా ఉండాలనుకోడు. నా వల్లే ఇలా చేస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.