Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకు రక్షగా కంకణం- ప్రభావతిని కొట్టిన మీనా- మంచానపడ్డ సుగుణ- రోహిణి దొంగతనం
భారతదేశం, అక్టోబర్ 15 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రోహిణిని రూ. లక్ష ఇవ్వమని బెదిరిస్తాడు దినేష్. గుణకు కాల్ చేసి దినేష్ గురించి అడుగుతుంది. వాడి పీడ లేకుండా చేస్తానన్నావ్. అనవసరంగా నీకు డబ్బు ఇచ్చాను అని రోహిణి అంటుంది.
నేను వాడు రాకుండా చేస్తాననే చేశాను. కానీ, మీ మధ్య ఏముందో వాడు మళ్లీ వచ్చాడు అని గుణ అంటాడు. వాడి నుంచి నాకు విముక్తి కావాలి. నాకు భయమేస్తుంది. ఏమైనా చేయగలవా అని. వద్దులే నేను వేరే దారి వెతుక్కుంటా అని రోహిణి అంటుంది. అవసరం లేదు. నాకు డబ్బులు వద్దు. వాడి పీడ లేకుండా చేస్తా. కానీ, చిన్న హెల్ప్ చేయాలి. బాలు కారు కీస్ కావాలి. బాలుతో తీర్చుకోవాల్సిన పాత పగలున్నాయని గుణ అంటాడు.
నాకు ఏమైనా సమస్య అయితే అని రోహిణి అంటుంది. దినేష్ కంటే పెద్ద సమస్య ఏముంటుంది. ఆలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.