భారతదేశం, ఆగస్టు 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మటన్ కొట్టు మాణిక్యం కూరగాయలు కట్ చేస్తుంటాడు. ఇద్దరు వచ్చి ఆవకాయ్ ఉందా అని అడుగుతారు. ఏంటీ పెగ్గులు వేస్తున్నారా అని మాణిక్యం అంటాడు. మీకెలా తెలుసు అని వాళ్లు అంటే.. నాకు తలకాయ ఉందని మాణిక్యం అంటాడు.

ఆవకాయ్ ఇచ్చి దూరంగా వెళ్లి కూర్చుని తాగమంటాడు మాణిక్యం. దాంతో థ్యాంక్స్ తలకాయ అంకుల్ అని వాళ్లు చెప్పి వెళ్లిపోతారు. అటువైపే మీనా వస్తుంటుంది. ఆవకాయ్ తీసుకున్నవాళ్లు మందు బాటిల్ పట్టుకెళ్లడం చూసి మా ఆయనతో వీళ్లు తాగట్లేదు కదా అని పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది మీనా. అప్పుడే వాళ్లు అక్కడే ఒక పెగ్ పోసుకుంటారు.

అప్పుడు బాలు వస్తాడు. బాలు మీద మందు పడుతుంది. పార్కింగ్‌లో తాగమని చెబుతాడు బాలు. ఆవకాయ్ చూసి టెంప్ట్ అయి టేస్ట్ చూస్త...