భారతదేశం, మే 7 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అదిరిపోయింది. 30 లక్షలు పోగొట్టినందుకు మనోజ్‌ను కొట్టబోతే రోహిణి అడ్డుపడుతుంది. అప్పులు చేసి ఎప్పుడు ప్రాపర్టీలు కొనాలని అనుకోకూడదు అని సత్యం అంటాడు. బాలు సెటైర్లు వేస్తే.. ప్రభావతి తిడుతుంది. అసలు వాన్ని ఇలా తయారు చేసింది నువ్వే, అతి గారాబం చేసి ఎందుకు పనికి రాకుండా చేశావని ప్రభావతిని అంటాడు సత్యం.
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లారుగా. అక్కడ చెక్ చేయలేదా అని రవి, శ్రుతి అడుగుతారు. లేదు. రిజిస్ట్రేషన్ ఖర్చుల గురించి అడిగామని మనోజ్ చెప్పడంతో రవి, శ్రుతి అయ్యో అని తల పట్టుకుంటారు. సరే మోసపోయాను. డబ్బు నేనే ఎలాగో సర్దుతాను అని మనోజ్ అంటాడు. మేము బాధపడితో సంతోషించడం అలవాటుగా బాలు అని రోహిణి అంటుంది.
5 కోట్ల విల్లా 3 కోట్లకే వస్తుందంటే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.