Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలు, మీనా కాపురంలో కలతలు- అత్తపై విరుచుకుపడిన మీనా- పెళ్లికి రెడీ అయిన ప్రేమజంట
భారతదేశం, ఏప్రిల్ 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సత్యంకు స్వీట్స్ ఇస్తే ప్రభావతి వచ్చి తిడుతుంది. దాంతో ప్రభావతిని వారిస్తాడు సత్యం. ఇంతలో బాలు వస్తే.. తన డెకరేషన్ అందరికి నచ్చిందని, ఇక మంచి ఆర్డర్స్ వస్తాయని మీనా చెబుతుంది. బాలు సంతోషిస్తాడు. ఈ పనులన్నీ పెట్టుకుంటే ఇక అది చేతికి దొరకదు అని ప్రభావతి అంటుంది.
ఇప్పుడు మీనా అన్ని పనులు చేసే వెళ్తుందిగా అని బాలు అంటే.. ఇలాగే వెనుకేసుకురా ఏదో రోజు అది నీ నెత్తిమీద డ్యాన్స్ చేస్తుందని ప్రభావతి అంటుంది. అలాంటి రోజు రాదని బాలు అంటాడు. తర్వాత బాలు, మీనా మాట్లాడుకుంటారు. ఇంకో మెట్టు ఎక్కావన్నమాట అని బాలు అంటాడు. చిన్న మీనా కాస్తా పెద్ద మీనా అవుతుందని మీనా అంటుంది. నేను ఎంత సంపాదించిన ఆ డబ్బు మీ దగ్గరే ఉండాలని డబ్బు ఇస్తుంది మీనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.