Gunde Ninda Gudi Gantalu Today Episode: బామ్మ పొలం అమ్మేస్తానన్న మీనా- రోహిణికి షాకిచ్చిన మామ సత్యం- చింతామణితో ప్రభావతి
భారతదేశం, ఆగస్టు 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కార్పొరేట్ వాళ్లు డెకరేషన్ ఆర్డర్ వేలం నడుస్తుంటుంది. ఈ ఆర్డర్‌కు ముందు రూ. 5 లక్షలు డిపాజిట్ చేయాలని, దాంతోపాటు డిజైన్స్ కూడా నచ్చాలని మేనేజర్ చెబుతాడు.
5 లక్షల డిపాజిట్ అనగానే మీనా షాక్ అవుతుంది. అంత డబ్బు డిపాజిట్ చేయలేమని చాలా మంది వెళ్లిపోతారు. డిపాజిట్ చేయడానికి ఎన్ని రోజులు టైమ్ ఉందని మీనా అడుగుతుంది. 3 రోజులు టైమ్ ఇచ్చారని చెబుతారు. 3 రోజుల్లో 30 వేలు అయిన తేగలవా, అడ్వాన్స్ కూడా ఇవ్వరు. అది కూడా నవ్వే తెచ్చుకోవాలని చింతామణి అంటుంది.
పది లక్షల కాంట్రాక్టే పూర్తి చేశాను. ఇది చేయలేనా. అయినా నేను తెస్తానో తేనో అది నా సంగతి. నీకెందుకు. ఇలా అన్నింట్లో దూరి కాపురాన్ని చెడగొట్టుకున్నావని ఓనర్ గారు చెప్పారని మీనా అంటుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.