భారతదేశం, ఏప్రిల్ 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్లో శివ కోసం రూ. 5 లక్షల అప్పు చేస్తారు బాలు, మీనా. ఆ అప్పు తీర్చేందుకు తనకు ఓ ఉపాయం వచ్చిందని, పెళ్లిళ్లకు ఫ్లవర్ డెకరేషన్ చేస్తారుగా, ఆ ఆర్డర్ తీసుకుంటే ఎలా ఉంటుంది. కావాలంటే సాంపిల్ చేసి చూపిస్తానని మీనా అంటుంది.
దాంతో బాలు ఆశ్చర్యపోయి చాలా మంచి ఐడియా అని, నీ కొత్త ఆలోచనకు స్వాగతం మీనా అని అంటాడు. మరోవైపు అత్తలో మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కామాక్షి ఇంటికి వెళ్తుంది రోహిణి. కామాక్షి పని చేస్తుంది. మీకు బాడీ పెయిన్స్ ఉంటే మసాజ్ చేయనా అని అడుగుతుంది. కామాక్షి వద్దంటుంది. ఏం కాదని కామాక్షికి మసాజ్ చేస్తుంది రోహిణి. మెల్లిగా మాటల్లో పెట్టి అత్తయ్య ఇంటికి రాదనుకున్నా. దేవుడే మనసు మార్చాడు అని రోహిణి అంటుంది.
దేవుడు ఎక్కడ మార్చాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.