భారతదేశం, మార్చి 26 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ్‌కు ప్రభావతి పనిష్‌మెంట్ ఇస్తే గుంజీలు తీస్తాడు. ఇంతలో రోహిణి వచ్చి పిలుస్తుంది. మీరు మోసపోయారని రోహిణి చెబుతుంది. మీనా, బాలు మోసం చేశారని రోహిణి అంటే.. వాళ్లు మోసం చేయరని రాసిస్తానంటుంది కామాక్షి.
శివ దొంగతనం వీడియోను ప్రభావతికి చూపిస్తుంది రోహిణి. శివే దొంగతనం చేశాడని తెలిసి ప్రభావతి నిర్ఘాంతపోతుంది. ఈ మీన కుటుంబమే మన లక్ష కొట్టేసింది. మన ఇంట్లో లక్ష ఉన్నట్లు వాడికి ఎలా తెలిసింది. మీనా చెబితేనేగా. అందుకే కుటుంబం అన్నా. ఆ లక్ష పోయాయనే ఫైనాన్షియర్ లాకప్‌లో పెట్టాడు, అప్పుడు ఇల్లు తాకట్టు గురించి తెలిసింది, దానికే బాలుగాడు ఇంట్లో ఖైదీలా నిలబెట్టాడు పాత పగ గుర్తు తెచ్చుకుంటుంది ప్రభావతి.
ఇవాళ నా ప్రళయతాండవం చూస్తావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.