Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి మొహంతో దిష్టి బొమ్మ- మనోజ్‌కు 5 కోట్ల విల్లా ఆఫర్- మీనాకు పెళ్లి సంబంధం
భారతదేశం, ఏప్రిల్ 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలుకు మీనా కాల్ చేసి ఒకడు వెంటపడుతున్నాడని బాలు శిష్యుడి గురించే చెబుతుంది. దాంతో బాలు కోప్పడుతాడు. వాడు ఇంకోసారి కనిపిస్తే నాకు కాల్ చేయమని, పెప్పర్ స్ప్రే ఒకటి కొనుక్కో. వాడి కళ్లలో కొడితే వాడే పారిపోతాడు అని బాలు చెబుతాడు. సరేనని మీనా అంటుంది.
మరోవైపు ముంబై ముఖేష్‌తో బిజినెస్ చేసినప్పటి నుంచి బాగా లాభాలు వస్తున్నాయిగా అని రోహిణి అంటే.. అవును. కానీ ఎంత వస్తుందో తెలియట్లేదు. కొన్నిరోజులు పోతే తెలుస్తుందని మనోజ్ అంటాడు. ఇంతలో ఒకతను వచ్చి మీ మీద దిష్టి పడిందని, అంది పోవాలంటే దిష్టి బొమ్మ పెట్టుకోవాలని భయపెడతాడు. అతను ఇచ్చిన దిష్టిబొమ్మ ఇదివరకు ప్రభావతిపై పిండి పడినప్పుడు శ్రుతి తీసిన ఫొటో.
ప్రభావతి ఫొటోనే దిష్టిబొమ్మలా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.