Gunde Ninda Gudi Gantalu Today Episode: నర్సుతో బాలు 2 వేల డీల్- శ్రుతి, రవిలతో శోభన గొడవ- బాలును మెచ్చుకున్న ప్రభావతి
భారతదేశం, జూలై 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ డబ్బు గురించి అన్న మాటలకు బాలు కోపంగా బయటకు వస్తాడు. మనం ఎంత చేసినా వాళ్లు అలాగే మాట్లాడతారు. మనం కోప్పడి వాళ్లలాగే చేస్తే ఎలా, టైమ్ చూసి ఆడుకుందురు అని మీనా కంట్రోల్ చేస్తుంది.
మనోజ్ రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ చూసి అంతా నార్మల్‌గా ఉందంటాడు. అది విన్న బాలు మీనా వెళ్లి అడుగుతారు. తనకు అంతా బానే ఉంది అని బాలుకు చెప్పిన డాక్టర్ నర్సుతో వెళ్లి అతని కట్లు విప్పేయమంటాడు. ఇదే సరైన అవకాశం. మనోజ్‌కు బుద్ధి చెప్పాలని బాలు అనుకుంటాడు. నర్సును ఆపి వాడికి రెండు రోజుల తర్వాత కట్లు విప్పితే ఏమైనా సమస్య అని అడుగుతాడు.
అలాంటిదేం ఉండదని నర్స్ అంటుంది. వాడు ఎంత కంగారు మనిషో చూశారుగా. అన్నింటికి భయపడతాడు. రెండు రోజుల తర్వాత విప్పితే బాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.