Gunde Ninda Gudi Gantalu Today Episode: తినేదగ్గర బిక్షగాడిలా రోహిణి- చింతామణికి మీనా మాస్ వార్నింగ్- గట్టిగా కొడతానంటూ!
భారతదేశం, మే 14 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అందరూ భోజనం చేస్తుంటే మనోజ్ వచ్చి కూర్చొంటాడు. తర్వాత రోహిణి వస్తుంది. ప్రభావతి కోపంగా చూస్తుంది. శ్రుతి కూర్చోమంటుంది. కానీ, ప్రభావతి మాత్రం కోపంగా లేవమని చెబుతుంది. రోహిణికి కూడా ఆకలి వేస్తుందని మనోజ్ అంటే.. మొహం పచ్చడి చేస్తాను. నువ్వు తిను అని బెదిరిస్తుంది.
రోహిణి అలాగే చూస్తే.. మా ప్లేట్ వైపు చూస్తుందేంటీ.. పక్కకు వెళ్లమని చెప్పు అని మనోజ్‌తో అంటుంది ప్రభావతి. ఇంతలో అమ్మా ఆకలేస్తుంది, బిచ్చం పెట్టండమ్మా అని బిక్షగాడు అడుక్కుంటాడు. చేయి ఖాళీ లేదు, పక్కకు వెళ్లు అని ప్రభావతి అంటుంది. సేమ్ రోహిణిని అన్నట్లుగానే అంటుంది. అత్త ప్రభావతి తనను తినేదగ్గర బిక్షగాడిలా చూసిందని అవమానంతో, బాధగా తల దించుకుంటుంది రోహిణి.
తినడానికి వచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.