Gunde Ninda Gudi Gantalu Today Episode: తల్లి ఇంట్లో మనోజ్‌కు అడ్డంగా దొరికిన రోహిణి- లవ్ టాటూతో ఏమార్చిన పార్లరమ్మా!
భారతదేశం, జూలై 28 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు కోసం రాజేష్ ఇంటికి వస్తాడు. మీనా డ్రైవింగ్ స్కూల్ గురించి అడుగుతాడు రాజేష్. మీరు బోనీ చేశారుగా, చాలా బాగా నడుస్తుందని రాజేష్ అంటాడు. రాజేష్‌ను పొగుడుతుంటే బాలు కోపంగా ఉంటాడు.
ఆయన మొహం చూడండి ఎలా వాడిపోయిందని మీనా అంటుంది. మీనా, రాజేష్ ఇద్దరు నవ్వుతారు. పెద్ద పార్టీ నుంచి ఫోన్ వచ్చింది, డ్రైవింగ్ నేర్చుకోవాలట. ఎంత ఖర్చు అయిన సరే బాగా, త్వరగా డ్రైవింగ్ నేర్పించాలని అంటుంది అని రాజేష్ అంటాడు. బాగా అంటే ఓకే త్వరగా అంటే ఎలా నేర్పిస్తారు అని బాలు అంటాడు. మరోవైపు టాటూ ఆర్టిస్ట్‌ను రోహిణి సుగుణ ఇంటికి పిలిపిస్తుంది.
పెళ్లి అయినదానివి పచ్చబొట్టు అవసరమా అని సుగుణ అంటుంది. నా భర్త పేరే వేయించుకుంటున్నా అని రోహిణి చెబుతుంది. పర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.