భారతదేశం, ఏప్రిల్ 16 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సత్యం ఇంకా ఇంటికి రాలేదని ప్రభావతి బాధగా ఎదురుచూస్తుంటుంది. బాలు సెటైర్లు వేస్తాడు. ఇంతలో సత్యం వస్తాడు. ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఉద్యోగం దొరికిందని సత్యం చెబుతాడు. ఏం జాబ్ అని అడుగుతారు. పార్కులో పిల్లలకు నీతి కథలు చెప్పాలని సత్యం చెబుతాడు.
మంచి ఉద్యోగమే. జీతం ఎంతిస్తున్నారని ప్రభావతి అడుగుతుంది. రోజు ఓ గంట నీతి కథలు చెబితే ఎంత ఇస్తారు. న్యాయంగా ఇస్తే చాలు, నా వయసుకు తగిన ఉద్యోగం ఇది అని సత్యం అంటాడు. పూర్తి జాబ్ దొరికే వరకు ఇది. ఇది చేస్తూనే అది వెతుక్కుంటా అని సత్యం అంటాడు. సీరియస్‌గా ట్రై చేయి నాన్న దొరుకుతుందని మనోజ్ అంటే బాలు పంచ్‌లు వేస్తాడు. నేను చేసేది రోజుకో గంట మాత్రమే. దీనిపై గొడవ అవసరం లేదు అని సత్యం అంటా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.