భారతదేశం, జూలై 31 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుందరి పెళ్లిలో మాణిక్యం గురించి అంతా మాట్లాడుకుంటారు. రెండు వైపుల నుంచి ఆయనే పెద్ద, అన్ని చూసుకుంటున్నారు అని రంగా అంటాడు. అందరం కలిసి గ్రూప్ ఫొటో దిగుదామని రవి అంటాడు.

దాంతో అంతా కలిసి దిగుతారు. వాళ్ల వెనుకాలే మటన్ కొట్టు మాణిక్యం వస్తాడు. రోహిణికి విద్య కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయవేంటని విద్య అడిగితే.. మాణిక్యం పదే పదే కాల్ చేస్తున్నాడు. ఎందుకు లిఫ్ట్ చేయడం అని సైలెంట్‌లో పెట్టానని రోహిణి చెబుతుంది. కచ్చితంగా రమ్మంటున్నాడు పాపం. మనం కూతుర్లలాంటి వాళ్లం పదే పదే రమ్మంటున్నాడే. నేను వెళ్లనా అని విద్య అంటుంది.

వద్దని, కొత్త సమస్యలు వస్తాయని రోహిణి అంటుంది. సరే నువ్వు వెళ్లిన కల్యాణ మండపం ఏంటీ అని విద్య...