Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇంట్లోకి తరతరాల ఊయల, జంటలతో ముడుపులు- రోహిణికి లాక్డౌన్, ఇన్సూరెన్స్‌తో స్కెచ్
భారతదేశం, ఆగస్టు 14 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుశీల చెప్పడంతో బాలు, రవి వెళ్లి ఒక ముసుగేసి ఉన్న ఊయల తీసుకొస్తుంటారు. ఏంటని అడిగితే బరువు మోయడం గురించి మాట్లాడుతుంది సుశీల. ముసుగు తీసి బాలు చూపిస్తాడు. ఊయల చూసి అంతా షాక్ అవుతారు.
ఇప్పుడు అర్థమైందా నేను అన్న బరువేంటో అని సుశీల అంటుంది. పిల్లలను కనడం గురించి సుశీల్ ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుంది. ఇది రెండు తరాల ఊయల, మూడో తరాన్ని ఎప్పుడెప్పుడు మోయాలా అని చూస్తుందని సుశీల అంటుంది. రోహిణికి మనోజ్ దగ్గరవకుండా ఉండేందుకు కావాలనే కంట్లో ఏదో పడిందని మనోజ్‌ను పిలుస్తుంది ప్రభావతి.
ఏమైందమ్మా అనుకుంటూ మనోజ్ వస్తాడు. దాని పక్కన ఉంటే భగభగ మండిపోతుందని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను రోహిణి పక్కకు వెళ్లమన్న సుశీల ప్రభావతి ఇదే వద్దు. భార్యాభర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.