Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇంటికి నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చిన బాలు- మౌనికతో బాలుకు అవమానం- జైలు శిక్ష?
భారతదేశం, ఆగస్టు 31 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనోజ్‌కు రోహిణి లిప్ కిస్ పెట్టిందని ప్రభావతి రచ్చ చేస్తుంది. అమ్మా అలాంటిదేం లేదు. కంట్లో నలక పడిందని మనోజ్ చెబుతాడు. ఈ మలేషియా మంత్రగత్తె నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేట్టులేదు. నా కొడుకు దూరంగా ఉండమంటే వినట్లేదు. చాటుగా మందు పెట్టాలని చూస్తుంది అని ప్రభావతి అంటుంది.
ఇప్పటివరకు వాడితో ఆడుకుంది చాలు అని రోహిణి చేసిన వాటన్నింటిని చెబుతుంది ప్రభావతి. ఆస్తులున్నాయని మోసం చేసిందంటుంది. ఇది గాలికి పుట్టి గాలికి పెరిగింది. దీని కడుపున మన వంశం పడటం నాకు ఇష్టం లేదు అని ప్రభావతి అంటుంది. ఇది చాలా పెద్ద క్రైమ్. రోహిణి తన భర్త నుంచి వేరు చేస్తున్నారని కేసు పెడితే ఏమవుతుందో తెలుసా అని శ్రుతి అంటుంది.
దాంతో బాలు చిప్పకూడు తినాలా అని భయప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.