Gunde Ninda Gudi Gantalu Promo: మీనా కిడ్నాప్- బాలుపై గుణ, దినేష్ ప్రతీకారం- తల్లి ప్రభావతిని నోర్మూయ్ అన్న బాలు
భారతదేశం, ఏప్రిల్ 10 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి రెండు లక్షలు పోయాయని ఇంట్లో ప్రభావతి పెద్ద గొడవ చేస్తుంది. మీనానే దొంగతనం చేసిందని నానా మాటలు అంటుంది. దాంతో ప్రభావతిపై సత్యం, రవి, శ్రుతి మండిపడతారు.
ప్రభావతిని వెనుకేసుకొచ్చిన రోహిణిని మందలిస్తాడు సత్యం. చదువుకున్నదానివి, మనోజ్, నువ్వు బాగుపడితే వాళ్లు సంతోషిస్తారు. కానీ, వాళ్లు ఏదైనా చేశారని నింద వచ్చినప్పుడల్లా సంతోషించేదానివి నువ్వు అవుతున్నావని పెద్ద కోడలిని అంటాడు సత్యం. తర్వాత మీనా, శ్రుతి, రవి మాట్లాడుకోవడం రోహిణి వింటుంది.
రోహిణి మాటలు వింటున్నది చూసిన మీనా కావాలనే రేపు ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను, వాళ్లే ఎంక్వైరీ చేసి దొంగను పట్టుకుంటారని అంటుంది. అది విన్న రోహిణి భయంతో వణికిపోతుంది. పోలీసులు వస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.